జోగిపేట డిసెంబర్ 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఈనెల 14వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని ఎస్పీ రూపేష్ సూచించారు, సంగారెడ్డి ఎస్పి కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో మంగళవారం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, ఆయన మాట్లాడుతూ రాజి కుదిచ్చే కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించేలా చూడాలని చెప్పారు, ఈ సమావేశంలో అదనపు ఎస్పి సంజీవరావు, పోలీసులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జాతీయ లోక్ అదాలత్ జయప్రదం చేయాలి.
7