. జోగిపేట్ డిసెంబర్ 12;-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) జిల్లాకు మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ గాయత్రి దేవి గురువారం నాడు ఒక ప్రకటన లో తెలిపారు, ఆందోల్ నియోజకవర్గంలోని, చౌట్కూర్ మండలం సుల్తాన్ పూర్, ఆందోల్ మండలం నేరుడి గుంట, ఝరసంఘం మండలం బర్దిపూర్ కు మంజూరు అయినట్లు వారు చెప్పారు.
ఆందోల్ : జిల్లాలకు మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు
7