ముధోల్:12డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్) అన్
స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో పో లింగ్ కేంద్రాలు, వార్డ్ వివరాలను వి విధ రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం ఎంపీడీవో శివకు మార్ నిర్వహించారు.గురువారం మం డల కేంద్రమైన ముధో ల్ లోని మండ ల పరిషత్తు కార్యాలయంలో 19 గ్రామ పంచాయతీల వార్డుల పోలింగ్ బూత్ జాబితాను పరిశీలన చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ ఉన్నతాధికారుల మేరకు అన్ని రాజకీ య నాయకులతో సమావేశం ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. 19 గ్రామ పంచాయతీలలో మొత్తం 166 వార్డు లు ఉన్నట్లు పేర్కొన్నారు అదేవి ధంగా వార్డులలో ఓటర్ జాబితా వివ రాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నిజాముద్దీన్, రా జకీయ నాయకులు కోరి పోతన్న, రా వుల శ్రీనివాస్, అజిజ్, కిషన్,కాసరం శ్రీకాంత్, బాలు తదితరులు పాల్గొన్నా రు.
పోలింగ్ కేంద్రాలపై రాజకీయనాయకులతో సమావేశం
13
previous post