..బాన్సువాడ ది శం బర్ 12..
..తెలం గాణ ఎక్స్ ప్రెస్..
బాన్సువాడ మార్కెట్ కమిటీ *శ్రీమతి మంత్రి అంజవ్వ గణేష్ గారికి* నూతనంగా నియమించడానికి సహకరించిన గౌరవ పిసిసి అధ్యక్షులు *మహేష్ కుమార్ గౌడ్* గారిని గురు వారం రోజున తన నివాసంలో మాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యమంచిలి శ్రీనివాస్ రావు , గిరిజన విభాగ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్ , బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంత్రి గణేష్ , మాజీ సొసైటీ చైర్మన్ మైలారం భాస్కర్ రెడ్డి , కమ్మ సత్యనారాయణ , అంజద్ ఖాన్ , బాన్సువాడ మండల యువ నాయకులు భాను కలిసి వారికి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.