జుక్కల్ డిసెంబర్ 11 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మైబాపూర్ గ్రామంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్మిషన్ స్వచ్ఛంద సేవ సంస్థ బ్యాంకుల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు మరియు బ్యాంకులో పొదుపు చేయడం వల్ల ప్రయోజనాలు ఏటీఎం వాడడం వల్ల ప్రయోజనాలు సైబర్ మోసాలు మరియు బీమా మరియు పెన్షన్ పథకాలు పైన అవగాహన కల్పించారు ఇటి కార్యక్రమం లో గ్రామ పెదాలు గ్రామ ప్రజలు మరియు ఎస్ ఎస్ టి డిస్టిక్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ మరియు కౌన్సిలర్ లు ముఖేష్ రవి రవీందర్ తదితరులు ఉన్నారు..
