Home తాజా వార్తలు గ్యాస్ సిలిండర్ పేలి మూడు గుడిసెలు దగ్ధం

గ్యాస్ సిలిండర్ పేలి మూడు గుడిసెలు దగ్ధం

by Telangana Express

పెన్ పహాడ్ మండలం తెలంగాణ ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 10

మండల పరిధిలోనిదోస పహాడ్ గ్రామ ఆవాసం బుడగ జంగాల కాలనీ లో ఈరోజు అగ్ని ప్రమాదంలో మూడు పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమైనాయి అదే విధంగా ఆస్తి నష్టం జరిగింది ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఆరుగురికి తీవ్రమైన గాయాలై నాయి గాయపడిన వారిలో పర్వతం సైదమ్మ, పర్వతం మంగమ్మ, పర్వతం వెంకన్న, పర్వతం భిక్షం, పర్వతం శ్రీను, కడమంచి నాగయ్య, పర్వతం సతీష్, ఎలమంచమ్మ లకు గాయాలు అయినవి అక్కడున్న ప్రజలు కాలనీవాసులు మొత్తం కూడా భయభ్రాంతులతో హార్తనాధలతో మమ్ములను కాపాడండి అని వేడుకున్నారు మమ్మల్ని ప్రభుత్వ ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు

You may also like

Leave a Comment