Home తాజా వార్తలు మాజీ ఎంపిటిసి కుమారుడి పెళ్లి వేడుకల్లో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి

మాజీ ఎంపిటిసి కుమారుడి పెళ్లి వేడుకల్లో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి

by Telangana Express

నాగిరెడ్డిపేట , డిసెంబర్ 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నాగిరెడ్డిపేట
మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామ మాజీ జడ్పిటిసి సుధాకర్ కుమారుడు ప్రశాంత్ వివాహ వేడుకలు బంజారా తండా ఫంక్షన్ హాల్లో నిర్వహించగా అట్టి వివాహ వేడుకలకు మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా పలువురు నూరేళ్ల జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడిపి జీవించాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,నాయకులు వాసు రెడ్డి,నరసింహారెడ్డి,జీవరత్నం,లక్ష్మణ్,ఇమామ్,సురేందర్ గౌడ్,విట్టల్ గౌడ్,నగేష్, కిష్టాపూర్,శ్రీరామ్ గౌడ్,గండి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment