హైదరాబాద్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 10
సినీ నటుడు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడి చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా జర్నలిస్టులో రక్షణ కోసం ఉన్న చట్టాలను పోలీసులు పరిగణలోకి తీసికొని దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి.
