Home తెలంగాణ జువారి యాజమాన్య సహాయంతో సీసీ రోడ్డు

జువారి యాజమాన్య సహాయంతో సీసీ రోడ్డు

by Telangana Express

చింతలపాలెం డిసెంబర్ 10 తెలంగాణ ఎక్స్ ప్రెస్

సూర్యాపేట జిల్లా ఉమ్మ డి మేళ్లచెరువు మండ లంలోని రేవూరు గ్రామం లో జువారి సిమెంట్ యాజమాన్య సహాయస హకారాలతో సిసి రోడ్లు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో చింత లపాలెంమండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరాల కొండారెడ్డి పీలేయ్ రేవూ రు కాంగ్రెస్ పార్టీ నాయ కులు సాధం సత్యనారా యణ మీగడ సీతయ్య బ్రహ్మారెడ్డి తోడేటి సత్య నారాయణ సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కొండలు నరాల సత్య నారాయణరెడ్డి రేవూరి రాంబాబు బారెడ్డి రామ కృష్ణారెడ్డి, దొంగల కార్తిక్ యాదవ్ పాల్గొన్నారు ఆ తర్వాత రేవూరు గ్రామ స్తులు నరాల కొండారెడ్డి పిల్లయ్ ని శాలువాతో సన్మానించడం జరిగింది

You may also like

Leave a Comment