Home తాజా వార్తలు తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చెసిన బిఆర్ఎస్ నాయకులు

తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చెసిన బిఆర్ఎస్ నాయకులు

by Telangana Express

కోరుట్ల,డిసెంబర్ 10 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహానికి నిరసనగా మంగళవారం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రావు పిలుపుమేరకు బిఅర్ఎస్ ముఖ్య నాయకులు కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు .ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సాక్షత్తు తెలంగాణ తల్లినే అవమానపరిచి, తమ పార్టీకి అనుకూలంగా నిర్మాణాలు మార్చుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లికి చేసిన అవమానాన్ని నిరసిస్తూ కోరుట్ల పట్టణంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చెయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ ద్రోహి అని, తన మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చాక తన ప్రవర్తన మారటం లేదని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమ
తెలంగాణ తల్లి రూపాన్ని
తెలంగాణ మేధావులు
కళాకారులు ఉద్యమకారులు
తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని తయారుచేశారు
నేడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గ
తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి పెట్టారు
కాంగ్రెస్ తల్లిశపెట్టి
ఒక కెసిఆర్ ని అవమానించడం కాదునాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి అవమాన పరచారుని బిఅర్ఎస్ నాయకులు ఆరోపించారు
తెలంగాణ భవిష్యత్తు మారుతానీఅధికారంలో వచ్చి దైవదూతలు రూపాలు మార్చడం కాదు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల హామీలపై నెరవేరచాలని బిఅర్ఎస్ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ నాయకులు , కౌన్సిలర్లు,‌మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment