Home తాజా వార్తలు గాజులరామారం 125 డివిజన్ లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు సంబరాలలు

గాజులరామారం 125 డివిజన్ లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు సంబరాలలు

by Telangana Express

ముఖ్య అతిథిగా పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ ( కుత్బుల్లాపూర్ ప్రతినిధి డిసెంబర్ 5 )

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలలో భాగంగా 125 డివిజన్ గాజులరామారం పరిధిలోని శ్రీ రామ్ నగర్ – ఏ లో జెండా ఆవిష్కరించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . అనంతరం హన్మంత్ రెడ్డి బస్తి వాసులతో మాట్లాడుతు మొదటి గడిచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ఎలా ఉంది అని అడిగి తెలుసుకుని ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హయాంలో అందిస్తున్న రైతుభరోసా , గృహజ్యోతి పథకం, 500 రూ గ్యాస్ సిలిండర్ వంటివి పేదప్రజలకు అండగా నిలుస్తుంది రేవంత్ సర్కార్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎం. డి లాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రషీద్ బేగ్, గంగుల అంజలి యాదవ్, సతీష్ బాబు, అహ్మద్, మహేష్, శ్రీనివాస్ గుప్తా, అబ్బు బక్కర్, లక్ష్మి, సావిత్రి, గఫ్ఫార్, కాజా, రహీమ్, శ్రీలత, అనిల్ రెడ్డి, ఖలీమ్, మొయిన్ ఖాన్, అహ్మద్, షేక్ సల్మాన్, రెహమాన్, అహ్మద్, అజయ్ మరియు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment