Home తాజా వార్తలు తప్పుడు ప్రచారం పనికిరాదుకాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంనాథ్ రెడ్డీ

తప్పుడు ప్రచారం పనికిరాదుకాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంనాథ్ రెడ్డీ

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 03/12/24
భైంసా పట్టణం లోని
ముదోల్ తాలూకా ఎమ్మెల్యే రామారావు పటేల్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం పనికి రాదు మీకు చేతనైతే అభివృద్ధి చేసి చూపించండి అలాగే హైద్రాబాద్ లో హైడ్ర్ నడుస్తుంది మన నియోజకవర్గంలో కాదు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కొరకు డబ్బులు తీసుకున్నారని అనుచిత వాక్యాలు సరైనవి కావు కావున మీకు చేతనైతే మీ బిజెపి ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాలు మేము భర్తీ చేశాము మీరు లక్ష ఉద్యోగాలు భరితి చేయండి మాకు ఎలాంటి ఇది లేదు కానీ సంవత్సరం పూర్తవుతుంది ముధోల్ నియోజకవర్గం లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా మా ప్రభుత్వం పైన విమర్శ చేయడం సరి కాదని ఎమ్మెల్యే రామారావు పటేల్ కి తెలియపరుస్తునం కావున అభివృద్ధి వైపు ఇప్పటికైనా అడుగులు పెట్టండి ముదోల్ నియోజక వర్గం లో ఉన్న నిరుద్యోగులకు మరియు ఎక్కడ ప్రజలకు మీ కేంద్ర ప్రభుత్వం గతం లో 15 లక్షలు ప్రతి ఒకరి కథలో జమ చేస్తాము అని అన్నారు కావున దేశవ్యాప్తంగా ఇవ్వకపోయినా సరే కానీ కేవలం ఈ ఒక్క నియోజకవర్గాన్ని ఒక్కొక్కరికి 15 లక్షలు చొప్పున మీ ప్రభుత్వానికి మంజూరు చేయమని మీకు మీ ప్రభుత్వానికి కోరుతున్నాం
మరియు ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ 500 కి వంటగ్యాస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు రాబోయే రోజుల్లో మరెన్నో పథకాలతో రాష్ట్రానికి మరియు ముధోల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తామని తెలియపరుస్తున్నాం కావున. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గమనించగలరని కోరుతున్నాం
కార్యక్రమం లో రాంనాథ్ రెడ్డీ సీనియర్ నాయకులు.మరియు మాజీ ఎంపీపీ చంద్రకాంత్ మరియు మాజీ ఎంపీపీ రెంచెందర్ రెడ్డి .సుదర్శన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment