Home తాజా వార్తలు జోగిపేట మున్సిపల్ పరిధిలో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

జోగిపేట మున్సిపల్ పరిధిలో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

by Telangana Express

జోగిపేట్ డిసెంబర్ 03:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) జోగిపేట్ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో జోగిపేట క్లాక్ టవర్ కూడలి నుండి గౌని చౌరస్తా నుండి బసవేశ్వర విగ్రహం మీదగా హనుమాన్ చౌరస్తా చేరుకొని అంగన్వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లు, మహిళా సంఘాల కార్యకర్తలు, విద్యార్థులతో మానవహారం నిర్వహించారు, తదనంతరం జోగిపేట, మున్సిపల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మున్సిపల్ సిబ్బందికి పలు రకాల ఆరోగ్య సమస్యలకు పరీక్షలు చేశారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాండు, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు, సురేందర్ గౌడ్, రంగ సురేష్, చిట్టిబాబు, డాకూరు శంకర్, నాగరాజ్, చందర్, దుర్గేష్, కో ఆప్షన్ మెంబర్ అల్లే శ్రీకాంత్ మాజీ కౌన్సిలర్, పట్టోల్ల ప్రవీణ్, పడిగే సత్యం, శరత్ బాబు, కృష్ణ ఉపాధ్యాయులు, ఆకుల మాలయ్య, నారోతం, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినయ్, రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌశిక రాజశేఖర్, చిట్యాల మధు, అనిల్, సందీప్ గౌడ్, ఆకుల నందు, కొత్త శ్రీనివాస్, అరి గే రాములు, అల్లే యాదగిరి, కాంగ్రెస్ యూత్ నాయకులు తేజ గౌడ్, అరుణ్, చిన్న ప్రశాంత్, మరియు అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు, మహిళల సంఘాల కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment