Home తాజా వార్తలు సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఏనుగు రవీందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు

సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఏనుగు రవీందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు

by Telangana Express

,,బాన్సువాడ నవంబర్ 28,,
,,తెలం గాణ ఎక్స్ ప్రెస్,,

బాన్సువాడ నియోజకవర్గం చందూర్ మండల్ లక్ష్మా పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురు వారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతులకి 500 రూపాయల బోనస్ ఇవ్వడం వల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారి చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోసుల మల్లయ్య, ఎం నర్సింలు, ఎస్.కె ఉమర్, వి కృష్ణ, ఎన్ సుమన్, కుర్లెపు సాయిలు, చింత శ్రీనివాస్, చింత గోపాల్, ఎన్ బాలయ్య, గుల్ల పెద్ద రాజు, ఎస్కే కాజ్ గారు మరియు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

You may also like

Leave a Comment