Home తాజా వార్తలు మహాత్మా జ్యోతి బాపులే 134వర్ధంతి కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకేట పోశిట్టి

మహాత్మా జ్యోతి బాపులే 134వర్ధంతి కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకేట పోశిట్టి

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 28/11/24
భైంసా పట్టణం లోని మార్కెట్ యందు గల వర్థంది జరిపార్
బహుజన, పితా మహులు మహాత్మ జ్యోతి బా పులే యెుక్క 134. వ.వర్థంతి. సందర్భంగ భైంసా పట్టణంలోబీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్, సుంకెటపో శెట్టి ఆధ్వర్యం లో చిట్యాల ఐలమ్మ జెండ గద్దె వద్ధ మహాత్ముని చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా, నివాలులు ఆర్పించడం జరిగినది. ఈ సందర్భంగ బీసీ హక్కుల నేత సుంకెటపో శెట్టి మట్లాడుతూ, మహాత్ముని జీవిత కాలంలో బడుగు బల హీన వర్గాల ప్రజలకు కుల వివక్షత, అంటరాని తనం ప్రధానంగా బీసీ లకు ముదనమ్మకాలతో, చదువుకు దూరంగా ఉంచే వారు, వీటన్నింటినీ గ్రహించిన మహాత్మ పులే గారు 1873లో సత్య సోదక్ సమాజ్ ను స్థాపించి, ప్రజలను చైతన్యం చేయటం జరిగినది, అంతె కాక తన సతీమణి అయిన మాత సావిత్రి బాయి పులే ను తానే స్వయంగా చదువు నేర్పి దేశం లొ నే మొట్టమొదటి, మహిళా ఉపాధ్యాయురాలిగా, చేసిన ఘనత మహాత్మునికేమాత్రమే,దక్కుతుందని,కొనియాడారు. ఈ కార్య క్రమం లో వివిధ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment