కోరుట్ల, నవంబర్ 23(తెలంగాణ ఎక్స్ ప్రెస్) తెలంగాణ స్పోర్ట్స్ కరటే డో అసోషియోషన్ అధ్యక్షలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సుచన మేరకు జగిత్యాల జిల్లా కీఓ బాడి సమావేషం శనివారం రోజున నిర్వహించి జగిత్యాల పట్టణంలో కిఓ స్టేట్ కార్యదర్శి మల్యల రామస్వామి ఆదేశంతో జగిత్యాల జిల్లా కరాటే బాడి ని ఏకగ్రీవంగా ఎన్నొకున్నారు .జగిత్యాల జిల్లా చైర్మన్ మరిపల్లి లింగయ్య ,పల్లెపు మెగిలి , ఉపాధ్యక్షులు అబ్బర్ మెయిస్ సామల ప్రవీన్ కుమార్ సలాహదారులు అటమల రమేష్ అడ్వకేట్ అడ్యసర్ గమ్మల హతిష్, యటకర్ల నవీన్ ,నిలగిరి వికాశ్ర రాజ్ కే. నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు బాల్లి ఇలయ్యా అధ్యర్యంలో నిర్వహించారు. దినోపూర్తి భద్యత అయోద్య స్పోర్ట్స్ కరటే దో అని నిర్వాహకులు తెలిపారు.
జగిత్యాల జిల్లా కరాటే బాడి ఏకగ్రీవంగా ఎన్నిక
54