Home తాజా వార్తలు నర్వ మండల పరిధిలోయాంకి గ్రామం లో పూర్తి అయినా సీసీ కెమెరా ల ఏర్పాటు పనులు

నర్వ మండల పరిధిలోయాంకి గ్రామం లో పూర్తి అయినా సీసీ కెమెరా ల ఏర్పాటు పనులు

by Telangana Express
నర్వ ఎస్సై కురుమయ్య. ఆదేశంతో    గ్రామ పెద్దలు యువకులు సహాయ సహకారాలతో సీసీ కెమెరాలు పురవీధుల్లో ఏర్పాటు చేయడం తో                    ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నవంబర్23.                                                             యాంకి గ్రామ *ప్రజల* పూర్తి *సహకారంతో*  నేటితో *యాంకి* గ్రామం లో ఎలాంటి 

అవాంఛనియా సంఘటనలు
జరగకుండా స్వస్తి పలుకుతూ,
మహిళల భద్రతే ముఖ్యధ్యేయంగా
తలపెట్టిన
ఒక్కసీసీ కెమెరా
100 మంది పోలీసులతో సమానం . కావున అలాంటివి 10 కెమెరాలు యాంకి గ్రామంలో నిత్యం
శాంతి భద్రతల పరిరక్షణకై కంటికి రెప్పలా యాంకి గ్రామాన్ని కాపాడుతూ ఉంటాయని తెలియజేస్తూ…
సీసీ కెమెరా ల ఏర్పాటు పనులు విజయవంతం గా
పూర్తి చేయడం జరిగింది.
సీసీ కెమెరా ల ఏర్పాటు కై సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
యాంకి గ్రామంలో ప్రతి యొక్క పౌరుడు
యాంకి గ్రామం సీసీ కెమెరానిఘా లో ఉన్నదని గర్వముగా చెప్పుకునేల పనులు పూర్తి చేయడం జరిగింది.
కార్యనిర్వాకులు
G. రాము.
T.శివకుమార్.
R. శ్రీనివాస్.
J. రాము

You may also like

Leave a Comment