బోధన్ రూరల్,నవంబర్20:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. అవసరమున్నవారికి మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ అధ్యక్షులు తన్నీరు సుబ్బారావు, రీజినల్ సెక్రెటరీ సురాబత్తుని శ్రీనివాసరావు, హనుమంతరావు, ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత డయాబెటిక్ శిబిరం
34
previous post