ముధోల్:15నవంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎ న్నికల కార్యశాల సమావేశాన్ని మం డల అధ్యక్షులు కోరి పోతన్న ఆధ్వ ర్యంలో శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముధోల్ అసెంబ్లీ జా యింట్ కన్వీనర్ సుమన్ కుమార్ పా ల్గొని మాట్లాడారు. సంస్థాగత ఎన్నికల నియామవలి,పోలింగ్ బూత్ కమిటీల అర్హత గురించి కార్యకర్తలకు వివరించ డం జరిగింది.పోలింగ్ బూత్ ల వారి గా శక్తి కేంద్రాలుగా గుర్తించి సంస్థాగత
ఎన్నికల శక్తి కేంద్ర సహాయోగులను ని యమించడం జరిగిందన్నారు. మండ లంలో 35పోలింగ్ బూత్ లలో ఎన్ని అర్హత సాధించారో అనే దానిపై న సమీక్ష చేసి మండ ల కమిటీలను ఎలా తయారు చేయాలని కార్యకర్తలతో చర్చించ డం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ దేవోజి భూమేష్,బీజేవైఎం మండల అధ్యక్షుడు సాయి, నాయకులు తాటివార్ రమేష్ సంస్థాగత ఎన్నికల ఇంచార్జి లు భూమేష్, ఉమేష్, మోహ న్ యాదవ్, బతినోళ్ల సాయి నాథ్,వరగంటి జీవన్, గంగా రెడ్డి, శ్రీనివాస్,నరేష్, నర్సింగ్ రావుతో పాటు తదితులు పాల్గొన్నారు
బీజేపీ సంస్థాగత ఎన్నికలపై సమావేశం
59
previous post