Home తాజా వార్తలు ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదినం జరుపుకొన్నారు

ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదినం జరుపుకొన్నారు

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 08/11/24
భైంసా పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ
ఆపిస్ లోని మిటయలు పంచరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మ
దిన వేడుకలు భారీ ఘనంగా జరుపుకోవడం జరిగింది
వారు రాష్ట్రం లో ప్రవేశ పెట్టిన పథకాలు మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు మరియు రెండు లక్షల రుణమాఫీ. విద్యార్థులకు మంచి విద్య మహిళకు ఉచిత ప్రయాణం మరియు వంట గ్యాస్ ఇందిరమ్మ ఇళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి చేస్తూ ముందుకు తిస్కెళ్తున్నటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి వారు ఇలాగే ప్రజలకు అభివృద్ధి బట లో నడపాలి అలాగే అయు ఆరోగ్యాలతో వంద సం, రాలు చల్లగా ఉండాలనీ కోరుకున్నారు
కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ చెంధ్రే మాజీ మున్సిపల్ చైర్మన్ ఓం ప్రకాష్ లడ్డా మరియు భైంసా టౌన్ అధ్యక్షులు షాహిద్ భాయ్ .మాజీ ఎంపీపీ రాంచేందార్ రెడ్డి మరియు మక్షుద్ .అఫీజుల్ల .ఓం ప్రకాష్. దగ్దే నితిన్.విలాస్. సాహెబ్ రావు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment