బోధన్ రూరల్,నవంబర్:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా లయోలా హైస్కూల్ కరస్పాండెంట్ మంతె సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవేట్ విద్యాసంస్థల బలోపేతానికి, విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
బోధన్ పట్టణ ప్రవేట్ పాఠశాలల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సురేష్
57
previous post