Home తాజా వార్తలు పోశం నరసయ్య చిత్రప టానికి పూలమాలలు వే సి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు

పోశం నరసయ్య చిత్రప టానికి పూలమాలలు వే సి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు

by Telangana Express

హుజూర్నగర్ నవంబర్ 2 తెలంగాణ ఎక్స్ ప్రెస్

హుజూర్నగర్ పట్టణం లో ని కౌండిన్య ఫంక్షన్ హాల్ లో మాజీ ఎంపీటీ సీ సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు పాశం నరసయ్య సంస్మ రణ సభకు హుజూర్ న గర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరై నర సయ్య చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళు లర్పించి శ్రద్ధాంజలి ఘ టించారు పాశం నరస య్య చేసిన సేవలను కొ నియాడారు పాశం నరస య్య కుమారుడు పాశం రామరాజు కుటుంబ స భ్యులకు సానుభూతిని తెలియజేశారు కార్యక్ర మంలో మైనార్టీ నియోజ కవర్గప్రెసిడెంట్ షేక్ సైదా కాంగ్రెస్ పార్టీ మాజీ డిసి సి అధ్యక్షులు మన్సూర్ అలి గౌడ సొసైటీప్రెసిడెం ట్ వల్లపు దాసు కృష్ణ గౌ డ్ ఐఎన్టీయూసీమండల అధ్యక్షులు మేళ్లచెరువు మొక్కంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముషం సత్యనారాయ ణ బంటు సైదులు పోత న బోయిన రామ్మూర్తి మాజీ గ్రంథాలయం చైర్మ న్ బెంజిమెన్ కాంగ్రెస్పా ర్టీ కార్యకర్తలు పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు

You may also like

Leave a Comment