Home తాజా వార్తలు తహసిల్దార్ కు అంగన్వాడి టీచర్ల వినతి

తహసిల్దార్ కు అంగన్వాడి టీచర్ల వినతి

by Telangana Express

ముధోల్:01నవంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని త హసిల్దార్ కార్యాలయంలో తహసీ ల్దా ర్ శ్రీకాంత్ కు రాష్ట్ర సీఐటియు కార్య వర్గ నిర్ణయం మేరకు అంగన్వాడి టీచ ర్స్ సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వే లో ఎన్యూమెటర్లుగా తీసివేయాలని వినతి పత్రాన్ని శుక్రవారం అందజేశా రు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సామాజిక,ఆర్థిక, విద్య, ఉపా ధి, రాజకీయం,కుల సర్వే,సమగ్ర ఇం టింటా కుటుంబ సర్వే ప్రభుత్వం అం గన్వాడీ టీచర్లను ఎన్యూమెటర్లు గా నియమించిందన్నారు.ఇప్పటికే అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల బరువు, బాలామృతం పంపిణీ మొదటి వా రంలో ఉందని, అదేవిధంగా బీఎల్ వో లు విధులు కూడా మేమే నిర్వహిస్తు న్నామని పేర్కొన్నారు దీంతో పని భా రం ఎక్కువ అవుతుందని అంగన్వాడీ టీచర్లను సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వేలో ఎన్యూమెటర్లుగా తొలగిం చాలని వినతిపత్రంలో కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో అంగన్వాడి టీచర్ల అధ్యక్షురాలు రేష్మ, రాణి, వని త తో పాటు తదితరులున్నారు

You may also like

Leave a Comment