Home తాజా వార్తలు నర్వ మండల కేంద్రంలో మక్తల్ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి గారి జన్మదినం సందర్భంగా

నర్వ మండల కేంద్రంలో మక్తల్ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి గారి జన్మదినం సందర్భంగా

by Telangana Express

నవంబర్. 1( తెలంగాణ ఎక్స్ ప్రెస్) ప్రతినిధి నర్వ మండల కేంద్రంలోPHC హాస్పిటల్లో రోగులకు పండ్లు,బ్రెడ్లు,పంపిణీ చేయడంజరిగింది.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెన్నప్ప సాగర్.జిల్లా కార్యవర్గ సభ్యులు డి కృష్ణారెడ్డి నాగన్న గారి శ్రీనివాస్ రెడ్డి. ఎం రవీందర్ రెడ్డి  కృష్ణయ్య గొల్ల అయ్యలప్ప సంజీవరెడ్డి పి హనుమంత్ రెడ్డి గడ్డం నర్సింలు.కాంగ్రెస్ పార్టీ నాయకులు పీ ఎస్ సి లో ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేయడం.జరిగింది ఈ కార్యక్రమంలో నర్వ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం.జరిగింది

You may also like

Leave a Comment