Home తాజా వార్తలు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక

విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక వెల్గటూర్ అక్టోబర్ 18ధర్మపురి లోని 33/11 KV విద్యుత్ ఉపకేంద్రం నందు 18.10.2024 శుక్రవారం నాడు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:00 వరకు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్టు డివిజనల్ ఇంజనీర్ శ్రీ A.రాజి రెడ్డి తెలిపారు, వెల్గటూర్ మండల ప్రజలు తమ విద్యుత్ సమస్యలు ఇట్టి పరిష్కార వేదిక ద్వారా పరిష్కరించుకోగలరని తెలిపారు.

You may also like

Leave a Comment