-తెలంగాణ పార్లమెంట్ 17 ఎంపీ స్థానాలకు ఎంపీ నియోజకవర్గాల పోలింగ్ శాతం
మంచిర్యాల, మే 13, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా 61.16 శాతం పోలింగ్ నమోదయింది. సోమవారం పార్లమెంట్ ఎన్నికలకు జరిగిన పోలింగ్ లలో అత్యధికంగా నిజామాబాదులో 97.96 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ 39.17 శాతలతో పాటు అదిలాబాద్ 69. 81, పెద్ద పెళ్లి 63.86, కరీంనగర్ 67.67, మెదక్ 71.33, జహీరాబాద్ 71.91, వరంగల్ 64.08, సికింద్రాబాద్ 42.48, మల్కాజిగిరి 46.27, భువనగిరి 72.34, నాగర్ కర్నూల్ 66.53, నల్గొండ 70.36, చేవెళ్ల 53.15, మహబూబాబాద్ 68.60, మహబూబ్ నగర్ 68.40, ఖమ్మం 70.76 పౌలింగ్ కేంద్రాల వద్ద ఓటరు శాతం ప్రకారం అదిలాబాద్ పార్లమెంట్ శాసనసభ నియోజకవర్గాల ప్రకారం పెద్దపల్లి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి నియోజకవర్గ వారిగా పెద్దపల్లి 63.88, మంథని 61.55, రామగుండం 55.18, చెన్నూరు 68.00, బెల్లంపల్లి 70.53, ధర్మపురి 69.83, మంచిర్యాల నియోజకవర్గం 59.78, ఓటు హక్కును ఓటరు నమోదు చేసుకోగా, అదేవిధంగా అదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గాల వారిగా అదిలాబాద్ 69.82, ఆసిఫాబాద్ 67.21, బోథ్ 74.80, ఖానాపూర్ 67.02,ముథోల్ 72.73, నిర్మల్ 69.03, సిర్పూర్ 68.81శాతలుగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు ఓటర్లు నమోదు చేసుకోవడం జరిగిందని అందజా అధికారులు వెల్లడించారు.