Home తాజా వార్తలు ముగిసిన అఖండ శివనామ సప్త హా

ముగిసిన అఖండ శివనామ సప్త హా

by Telangana Express

బోధన్ రూరల్,మే1:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) సాలురా మండల కేంద్రంలోని రాచన్న మందిరం వద్ద వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అఖండ శివనామ సప్తహా బుదవారం తో ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన తానాజి పాటిల్ మహారాజ్ ను వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు శివపూజ శంకర్, సభ్యులు సన్మానించారు.

You may also like

Leave a Comment