Home తాజా వార్తలు బుద్ధే రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి ఎంపీ అభ్యర్థి అరవింద్

బుద్ధే రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి ఎంపీ అభ్యర్థి అరవింద్

by Telangana Express

బోధన్ రూరల్: మే1:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ మండల మాజీ రైతుబంధు అధ్యక్షులు, బోధన్ ఎంపీపీ భర్త బుద్దే రాజేశ్వర్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ సాలురా మండల కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, సాలురా మండల బిజెపి అధ్యక్షులు గోనె ప్రవీణ్, నాయకులు ముట్టెన్ ప్రకాష్, కొట్ట ల్ భాస్కర్, తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment