బోధన్ రూరల్,ఏప్రిల్27:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి పాఠశాలలో ఈనెల 28 వ తేదీ ఉదయం 9 గంటల నుండి 29 ఉదయం 9 గంటల వరకు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ తెలిపారు. 24 గంటల పాటు జరిగే హనుమాన్ చాలీసా పారాయణం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.
హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనండి
54