Home తాజా వార్తలు పట్టాదారు భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్న పోలీస్ తాసిల్దార్ చట్ట ప్రకారం విచారణ జారుపాలి

పట్టాదారు భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్న పోలీస్ తాసిల్దార్ చట్ట ప్రకారం విచారణ జారుపాలి

by Telangana Express

గతంలో జన్నారం మాజీ ఎస్ఐ పోచంపల్లి సతీష్ కు వేణుగోపాల్ ఫిర్యాదు

మంచిర్యాల, ఏప్రిల్ 26, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పొనకల్ గ్రామ శివారులో ఉన్న 361 / 11 సర్వే నెంబర్లు 19.025 గుంటల వ్యవసాయ భూమి ఉందని కొత్త వేణుగోపాల్ గుప్తా తెలిపారు. జన్నారం మండలం పోనకల్ గ్రామంలో వ్యవసాయ భూమిలోకి వేణు గోపాల్ ను, రాకుండా పక్క భూమికి చెందిన వారు అడ్డుకుంటున్నారని వీరిపై జన్నారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మండల కేంద్రానికి చెందిన కొత్త వేణుగోపాల్ గుప్త తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతు పొనకల్ శివారులో ఉన్న 361/ 11 సర్వే చేసినట్ల పట్టుదారు చిత్రాల లచ్చయ్యకు చెందిన ఆరు ఎకరాల భూమి అమ్మగా మిగిలిన 19.025 గుంటల భూమిని బంధువుల వద్ద నుండి కొనుగోలు చేసి, సర్వే నెంబర్ భూమి వేణుగోపాల్ భార్య పేరున పట్టాస్ చేశానని అన్నారు, ఇట్టి భూమిపై భూమి పై రెవెన్యూ అధికారులచే సర్వే చేయించానని పట్టాదారు భర్త వేణుగోపాల్ తెలిపారు. అ సర్వే నెంబర్ 361/11 భూమికి సంబంధించిన పత్రాలు గోపాల్ వద్ద ఉన్నాయని, భూమిలోకి వెళ్లకుండా పక్క భూమి యజమానులు అడ్డుకుంటున్నారని, ఈ విషయమై జన్నారం పోలీస్ స్టేషన్లో మాజీ ఎస్ఐ పోచంపల్లి సతీష్ ఫిర్యాదు చేయగా పూర్తి విచరణ చేయకుండా పెండింగ్లో పెట్టారని వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా వచ్చిన జన్నారం ఎస్ఐ రాజవర్ధాన్ని పోనకల్ శివారులో ఉన్న సర్వే నెంబర్ 361/11 భూమి వివరణ కోరగా ఇరువర్గాల పైన గతంలోనే జన్నారం మండల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడిదంని వేణుగోపాల్ కు తెలిపారు. కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా ఇంజక్షన్ ఆర్డర్ లేకుండా జన్నారం మండల పోలీస్ రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 361/11 లో వేణుగోపాల్ భార్య పేరున ఉన్న భూమిలోకి వెళ్లకుండా చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, భూమిని వెళ్లడానికి సాగు చేసుకోవడానికి హక్కుల్ని కల్పించాలని కోరారు.

You may also like

Leave a Comment