Home తాజా వార్తలు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వసం

ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వసం

by V.Rajendernath

కామారెడ్డి, ఏప్రిల్ 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ కుడుముల సత్యనారాయణపై బుధవారం 10మంది వార్డు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాస పత్రాన్ని  జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కు అందచేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ లో 12మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా, మెజార్టీ సభ్యులు అవిశ్వాస పత్రంలో సంతకం చేశారు. అవిశ్వాసం పెట్టిన సభ్యులు, శిబిరానికి తరలినట్లు సమాచారం.

You may also like

Leave a Comment