Home తాజా వార్తలు మెరుగైన భద్రత కోసం ఫ్లాగ్ మార్చ్ సిఐ.రఘువీర్ రెడ్డి

మెరుగైన భద్రత కోసం ఫ్లాగ్ మార్చ్ సిఐ.రఘువీర్ రెడ్డి

by V.Rajendernath

తిరుమలగిరి ఏప్రిల్ 16:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో మండల కేంద్రంలో, గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రఘువీర్ రెడ్డి అని అన్నారు
ఎస్పి గారి ఆదేశాల మేరకు, Addl SP & DSP సూర్యాపేట గార్ల పర్యవేక్షణలో తిరుమలగిరి PS పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం, ప్రజలకు అవగాహన కలిగే విధంగా మెరుగైన భద్రత లక్ష్యంగా మండల పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పారామిలిటరీ సిబ్బంది, స్థానిక పోలీసుల అధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం అని అన్నారు. వారితోపాటు తిరుమలగిరి ఎస్ఐ కె .సత్యనారాయణ మరియు పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like

Leave a Comment