Home తాజా వార్తలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి శ్రీరామనవమి ఆహ్వానం

వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి శ్రీరామనవమి ఆహ్వానం

by V.Rajendernath


టేక్మాల్, ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో వెలిసినటువంటి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీ రామచరణ్ గుట్టపై వెలసినటువంటి సీతారాముల 40వ కళ్యాణం మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆత్మానంద ఆశ్రమ ఆలయ కమిటీ సభ్యులు సోమవారం రోజున మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు స్వగృహం నా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు గ్రామ రామాచలం భక్త బృందం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే సీతారాముల ఉత్సవాలను, పురస్కరించుకో ని ఆహ్వాన పత్రికను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి దామోదర్ కు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మానంద ఆశ్రమ రామచలం భక్త బృందం సభ్యులు నర్సింలు యోగేందర్ అబ్రహం లచ్చ గౌడ్ నరసింహులు రమేష్ పలువురు ఉన్నారు.

You may also like

Leave a Comment