Home తాజా వార్తలు కన్నారెడ్డి పాఠశాలలో మహాత్మ పూలే జయంతి

కన్నారెడ్డి పాఠశాలలో మహాత్మ పూలే జయంతి

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)

జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు కన్నారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.  పాఠశాల హెడమాస్టర్ సురేష్ మాట్లాడుతూ.. భారతదేశంలోనే ప్రథమంగా బాలికల పాఠశాల ఏర్పాటు చేసి విద్య యొక్క ప్రాధాన్యత ను తెలియ జేసిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు.  పాఠశాల విద్యార్థులు కూడా బాగా చదువు కొని ఉన్నత స్థాయికి ఎడగలన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ పేరుపల్లి కంసవ్వ,  సభ్యులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment