కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ (తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఏప్రిల్8
బాన్సువాడ పట్టణ కేంద్రంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో బాన్సువాడ పట్టణ అధ్యక్షులుగా తృప్తి నాగరాజు ని నియమించారు బాన్సువాడ పట్టణ ఉపాధ్యక్షులుగా సిద్ది బాలరాజును ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిద్ది బాలరాజును ఎన్నుకోవడంతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు బిజెపి పార్టీలో క్రియ శీలకంగా20 సంవత్సరాలు పని చేసినందుకు నన్ను గుర్తించి బాన్సువాడ పట్టణ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ నాయకులకు ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీకి మరింత సేవ చేయడానికి ముందుకు వస్తానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు