Home తాజా వార్తలు డీజే డాన్స్ లో కోడి కత్తులతో దాడి చేసిన యువకుడు

డీజే డాన్స్ లో కోడి కత్తులతో దాడి చేసిన యువకుడు

by Telangana Express

ఆరుగురికి తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం…

చెన్నూర్ మంచిర్యాల జిల్లా (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన పెళ్లి రిసెప్షన్లో డీజే డాన్స్ చేస్తుండగా యువకుల మధ్య ఘర్షణ జరగగా ఆకుల శ్యామ్ అనే యువకుడు మద్యం మత్తులో విచక్షణారహితంగా కోడి కత్తులతో దాడి చేయగా ఆరుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. గాయాల పాలైన యువకులను ప్రభుత్వ ఆసుపత్రికి వారి బంధువులు తరలించగా అందులో తీవ్ర గాయాలైన నేన్నెల విజయ్ 33 అనే యువకుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం….

ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సార్..

You may also like

Leave a Comment