బిచ్కుంద ఏప్రిల్ 6 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కందర్ పల్లి గ్రామంలో నీటి సమస్య ఉండడంతో కందర్ పల్లి గ్రామ ప్రజలు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి బోరు వేయించడం జరిగిందని కందర్ పల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, గ్రామ పెద్దలు శంకర్ పటేల్ భీమరావు పటేల్ సీనియర్ ాయకుడు నాగనాథ్, నర్సింలు, రాములు, గ్రామ మాజీ ఉపసర్పంచ్ పండరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు