Home తాజా వార్తలు బోర్లం లో ఘనంగా బాబూ జాగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నివాళ్లు అరిపించిన దళిత సంగం నాయకులు

బోర్లం లో ఘనంగా బాబూ జాగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నివాళ్లు అరిపించిన దళిత సంగం నాయకులు

by Telangana Express


కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) ఏప్రిల్ 5

ఈరోజు బోర్లం గ్రామంలో అంబేద్కర్ యువజన సంగం అధ్యక్షులు నల్లోళ్ల సాయిలు ఆధ్వర్యంలో అణగారిన వర్గాల బాగుకోసం అలుపెరుగనిపోరాటం చేసిన సంఘ సంస్కార్త భారత దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జాగ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు బోర్లం దళిత సంగం నాయకులు ఆయన కి ఘనంగా నివాళ్లు అరిపించారు ఈ కార్యక్రమం లోఅంబేద్కర్ యువజన సంగం సంఘ సభ్యులు మన్నె అనీల్ కుమార్ నింగమొల్ల గంగారాం జోగోళ్ళ శివరాం ప్రవీణ్ మరియు దళిత సంగం నాయకులు మన్నె చిన్న సాయిలు బేగరి డాక్టర్ సాయిలు నేర్రే మోహన్ మన్నె చిన్న విట్టల్ జోగోళ్ళ మోహన్ ఎర్రోళ్ల బాలు మన్నె సురేష్ వేంకటేష్ గడ్డి మహేష్ బేగరి దత్తు మన్నె సాయిలునల్లోళ్ల లచ్చారామ్ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment