కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్
(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఏప్రిల్ 5
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు సత్యాగ్రహం దీక్ష లో పాల్గొన్న బాన్సువాడ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ గారు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి , జిల్లా అధికార ప్రతినిధి హన్మండ్లు యాదవ్, అసెంబ్లీ కో కన్వీనర్ కాపుగండ్ల శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు