Home తాజా వార్తలు హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా జక్కుల నాగేశ్వరావు

హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా జక్కుల నాగేశ్వరావు

by Telangana Express

హుజూర్‌నగర్ ఏప్రిల్ 02( తెలంగాణ ఎక్స్‌ప్రెస్) హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా జక్కుల నాగేశ్వరరావు గారి ఏకగ్రీవంగా ఎన్నిక జక్కుల నాగేశ్వరరావు గారు
వైస్ ప్రెసిడెంట్
బార్ అసోసియేషన్
హుజూర్‌నగర్ బార్ ఎలక్షన్ లో ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్ గా జక్కుల నాగేశ్వరావు అడ్వకేట్ గారు ఎన్నికైన సందర్బంగా ఈరోజు ప్రమాణస్వీకారం చెయ్యడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో బార్ అధ్యక్షులు సాముల రామ్ రెడ్డి గారు మరియు నూతనంగా ఎన్నికైన సభ్యులు అడ్వకేట్ లు వైస్ ప్రెసిడెంట్ జక్కుల నాగేశ్వరావు గారిని శాలువాలతో,మరియు గజ మాలతో ఘనంగా సన్మానించడం జరిగినది.
జక్కుల నాగేశ్వరావు గారికి మా తరుపున హార్దిక శుభాకాంక్షలు.మీరింకా భవిష్యత్ లో ఎన్నో ఉన్నత పదవులని అలంకరించాలని ఆ దేవుని కోరుకుంటున్నామని అన్నారు.

You may also like

Leave a Comment