Home తాజా వార్తలు కంట మహేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవంలో ప్రముఖులు. -రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి-మాజీ రాష్ట్ర మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల వెంకటేష్

కంట మహేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవంలో ప్రముఖులు. -రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి-మాజీ రాష్ట్ర మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల వెంకటేష్

by Telangana Express

ఆమనగల్లు, ఏప్రిల్ 01
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోట పల్లి గ్రామంలో కంట మహేశ్వర స్వామి దేవాలయం అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేశారు. అట్టి కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ రాష్ట్ర మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, కడ్తాల్ జడ్పీటీసీ దశరత్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావంతో మెలగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, గౌడ సంఘం పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment