బోధన్ రూరల్,మార్చ్26:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్ అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. వివిధ శాఖల మండల స్థాయి అధికారులు నివేదికలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, తహసిల్దార్ గంగాధర్, ఎంపీ ఓ మధుకర్, ఎంపీటీసీలు, గ్రామ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
సాదా సీదాగా మండల సర్వసభ్య సమావేశం
46
previous post