బోధన్ రూరల్,మార్చ్14:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ మండలం నాగన్ పల్లి గ్రామంలో బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు సతీష్ 150 మంది ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఇన్చార్జి హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి రాధా రాణి, తదితరులు పాల్గొన్నారు.
నాగన్ పల్లి లో ఉచిత కంటి వైద్య శిబిరం
44
previous post