Home తాజా వార్తలు శివాలయం చైర్మన్ కు సన్మానం

శివాలయం చైర్మన్ కు సన్మానం

by Telangana Express

బోధన్ రూరల్,మార్చ్14:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కర్మే హనుమంతరావు, సభ్యులకు వీర శైవ లింగాయత్ సమాజ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

You may also like

Leave a Comment