బోధన్ రూరల్,మార్చ్12:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ నూతన ఆర్డీఓ గా పదవి బాధ్యతలు చేపట్టిన సిదం దత్తు ను మంగళవారం బోధన్ కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్య క్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లం, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలారి నవీన్ కుమార్, కౌన్సిలర్ ఇమ్రాన్ పాల్గొన్నారు.
నూతన ఆర్డీఓ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
62
previous post