Home తాజా వార్తలు ఉమెన్స్ కబడ్డీ విజేతలు

ఉమెన్స్ కబడ్డీ విజేతలు

by Telangana Express

మేళ్లచెరువు మార్చి 12 :-
తెలంగాణ ఎక్స్ ప్రెస్

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మం డల కేంద్రంలో సోమవారం న మహా శివరాత్రి జాతర సందర్భంగా మండ ల కేంద్రంలో రెండు తెలుగు రాష్ట్రాల మెన్ అండ్ వుమెన్ సీనియర్ కబడ్డీ పోటీలు పోశం నర్సిరెడ్డి ఐరా రియా ల్టీ కబడ్డీ టోర్నమెంట్ కన్వీనర్ పో షం వీరారెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల నుండి కొనసాగుతున్న మహిళా కబడ్డీ పోటీలలో ప్రథమ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జట్టు 75,000, ద్వితీయ బహుమతి సూర్యాపేట జట్టు 50,000 తృతీ య రంగారెడ్డి జిల్లా జట్టు 35,000 చతుర్థి ఏపీలోని వైజాగ్ జట్టు 200 00 గెలుపొందిన క్రీడాకారులకు బ హుమతి ప్రధానోత్సవ కార్యక్రమాని కి ముఖ్యఅతిదులుగా పోశం పద్మా వీరారెడ్డి, మై హోం సిమెంట్ ఇండస్ట్రీ యాజమాన్యం యూనిట్ హెడ్ శ్రీని వాసరావు, జిఎం నాగేశ్వర రావు కొ ట్టే పద్మా సైదేశ్వరావు ఎంపీపీ దేవా లయ కమిటీ చైర్మన్ శంభి రెడ్డి మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్క ర్ రెడ్డి, ఎస్సై పరమేష్, కందుల సు రేష్, బోగాల కొండారెడ్డి రామకృష్ణ నాగెళ్ళ శంభిరెడ్డి, కబడ్డీ అసోసియే షన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు రాంచందర్ గౌడ్ నా మా నర్సింహ రావు, కబడ్డీ జాతీయ క్రీడా కారులు రవీందర్ రెడ్డి కబడ్డీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బోగాల శంకర్ రెడ్డి, కూన్ రెడ్డి గురవారెడ్డి, మంద రవి,కొర్లపాటి నరేంద్ర నారాల శెట్టి నిరంజన్,భీమా అవినాష్, ఊట్ల సాయి, బారెడ్డి విజయ్ రెడ్డి మేళ్ళచె రువు నాగరాజు ,దార శివ లింగ రా జు యాదవ్, గ్రామ పెద్దలు క్రీడాభి మానులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment