బోధన్ రూరల్,మార్చ్11:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) సాలూర మండల కేంద్రంలో బోధన్ లయ న్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.అప్తాల్మిక్ అసిస్టెంట్ సతీష్ 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో క్యాంప్ ఇంచార్జ్ హనుమంతరావు, జిపి జూనియర్ అసిస్టెంట్ శిల్ప, తదితరులు పాల్గొన్నారు.
సాలురా లో ఉచిత కంటి వైద్య శిబిరం
75