-పరామర్శించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
ఆమనగల్లు, మార్చ్ 11
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపల్ పరిధిలోని విటాయిపల్లి గ్రామానికి చెందిన ప్రమోద్ కూతురు తన్వీ శ్రీ ( 2 ) ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రూపం వెంకట్ రెడ్డి, బన్నేశేఖర్, సుమన్ నాయక్, ప్రశాంత్, తిర్మలేష్, బొడ్డుపల్లి మహేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.