Home తాజా వార్తలు వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

by Telangana Express

మేళ్లచెరువు మార్చ్8 :-
తెలంగాణ ఎక్స్ ప్రెస్

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మం డల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శం భు లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శివలింగానికి అభిషేకాలు ,అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ డాక్టర్ శివప్రసాద్ రావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వీరికి దే వాలయ సీఈవో కొండారెడ్డి అభినం దించారు

You may also like

Leave a Comment