Home తాజా వార్తలు అంకంపాలెం స్కూల్ నందు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

అంకంపాలెం స్కూల్ నందు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

by Telangana Express

దమ్మపేట మార్చి 7(తెలంగాణ ఎక్సప్రెస్ }

ఈ రోజు దమ్మపేట మండలం అంకం పాలెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో HM తోలేం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టే లేదు మహిళా సాధికార సాధన విద్య ద్వారానే సాధ్యం అని మహిళా విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస రావు రమణ శ్యామల వెంకట రమణ రామకృష్ణ వీరభద్రo శ్రీను కృష్ణ ప్రసాద్ రత్న అనూష నాగేంద్ర లత దేవి రమాదేవి అనుజ్ఞ జ్యోతి రజని సత్యవతి సురేష్ కృష్ణ చరణ్ తదితరులు పాల్గొన్నారు… HM తొలెం వెంకటేశ్వర్లు AGHS ANKAMPALEM

You may also like

Leave a Comment